సానియాకు గాయం: శస్త్రచికిత్సపై సందిగ్ధం
- November 12, 2017
ముంబయి: అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మోకాలి గాయంతో బాధపడుతున్నారు. మెరుగయ్యేందుకు శస్త్రచికిత్స అవసరమో కాదో త్వరలోనే నిర్ణయించుకుంటానని తెలిపారు.
'నా భాగస్వాములను గాయాలు వెంటాడటంతో ఈ ఏడాది ఏమంత గొప్పగా లేదు. ఇప్పుడు నాకూ మోకాలి గాయమైంది. నెల రోజలుగా ఆటకు దూరంగా ఉన్నా. ఇంకా రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. శస్త్రచికిత్స అవసరమో కాదో త్వరలో తేల్చుకోవాల్సి ఉంది' అని ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ కార్యక్రమం వద్ద చెప్పారు. ఇన్ని సమస్యలున్నా తానింకా టాప్-10 ర్యాంకులోనే ఉన్నానని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష