‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ రిలీజ్ డేట్

- November 12, 2017 , by Maagulf
‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ రిలీజ్ డేట్

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. డైరెక్టర్  కృష్ణవర్మ జంధ్యాల గారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని కమర్షియల్‌ హంగులతో.. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిచినట్టు చిత్రయూనిట్ తెలిపారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగువారు తారాగణం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com