రాజస్థాన్ లో జలధార

- November 12, 2017 , by Maagulf
రాజస్థాన్ లో జలధార

రాజస్థాన్: ఈ పేరు చెప్పగానే ఎడారి గుర్తుకొస్తుంది. మంచినీటి కోసం కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ నెలకొన్న కరవును పారద్రోలడానికి కృషి జరుగుతోంది. ఎడారి బతుకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి..రాజస్థాన్ ప్రజలకు 'ఎంజేఎస్ఏ' వరదాయినిగా నిలిచింది..చతుర్విద జల సంరక్షణకు ఎంజేఎస్ఏ నడుం బిగించింది. అనతికాలంలో జలసిరులు అందిస్తూ అద్బుత ఫలితాలు వెలువడుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com