ధనరాజ్ నటిస్తున్న `దేవిశ్రీ ప్ర‌సాద్` ప్రీమియ‌ర్ షో

- November 12, 2017 , by Maagulf
ధనరాజ్ నటిస్తున్న `దేవిశ్రీ ప్ర‌సాద్` ప్రీమియ‌ర్ షో

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు. ఈ సినిమా నవంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ వేడుక‌కి ప‌లువురు సినీ తార‌లు హాజరై యూనిట్‌ను అభినందించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com