ఒమాన్ లో మద్యపాన వ్యసనాన్ని గురించి సర్వే
- November 10, 2015
దేశంలో మద్యపాన వ్యసనo ఎంతమేరకు వ్యాప్తించి ఉందో తెలుసుకోవడానికి ఒక జాతీయ స్థాయి సర్వేను త్వరలోనే నిర్వహించనున్నట్టు మత్తుమందులు, వ్యసనాలను గురించిన నేషనల్ స్ట్రాటజీ ఎగనెస్ట్ డ్రగ్ అడిక్షన్ లో భాగంగా నేషనల్ కమిటీ ఆన్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ అఫైర్స్ సెక్రటరీ, డా. మహ్మౌద్ జహీర్ అల్ అబ్రి తెలిపారు. నేషనల్ రిజిస్ట్రీ ఫర్ అడిక్షన్ ప్రకారం, 2004 -2014 సంవత్సరాల మధ్య నమోదైన 4,955 కేసులలో 3,136 మంది మద్యపానానికి అలవాటుపడ్డవారని, మరల వీరిలో 99.3 శాతం మంది మగారు, మగిలిన వారు ఆడవారు అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







