ఒమాన్ లో మద్యపాన వ్యసనాన్ని గురించి సర్వే

- November 10, 2015 , by Maagulf
ఒమాన్ లో మద్యపాన వ్యసనాన్ని గురించి సర్వే

దేశంలో మద్యపాన వ్యసనo ఎంతమేరకు వ్యాప్తించి ఉందో తెలుసుకోవడానికి ఒక జాతీయ స్థాయి సర్వేను త్వరలోనే నిర్వహించనున్నట్టు మత్తుమందులు, వ్యసనాలను గురించిన  నేషనల్ స్ట్రాటజీ ఎగనెస్ట్ డ్రగ్ అడిక్షన్ లో భాగంగా నేషనల్ కమిటీ ఆన్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ అఫైర్స్ సెక్రటరీ, డా. మహ్మౌద్ జహీర్ అల్ అబ్రి తెలిపారు. నేషనల్ రిజిస్ట్రీ ఫర్ అడిక్షన్ ప్రకారం, 2004 -2014 సంవత్సరాల మధ్య నమోదైన 4,955 కేసులలో 3,136 మంది మద్యపానానికి అలవాటుపడ్డవారని, మరల వీరిలో 99.3 శాతం మంది మగారు, మగిలిన వారు ఆడవారు అని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com