ఇండియా నెట్ సదస్సులో నారా లోకేష్
- November 13, 2017
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా నెట్ సదస్సలో పాల్గొన్నారు. ఇందు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. అనంతరం టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి విజ్ణాన్ భవన్ లో జరుగుతున్న ఇండియా నెట్ సదస్సులో్ పాల్గొన్నారు. మరి కొద్ది సేపటిలో ఆయన ఈ సదస్సులో ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







