ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవం నిమిత్తం 3 రోజుల సెలవు

- November 13, 2017 , by Maagulf
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవం నిమిత్తం 3 రోజుల సెలవు

కువైట్ : ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల నవంబరు 30 వ తేదీ నుండి డిసెంబరు 2 వరకు  గురువారం, శుక్రవారం మరియు శనివారం సెలవు దినాలను  క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ప్రకటించారు. పుట్టినరోజు ఇది గురువారం వచ్చినట్లయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవం వారం మధ్యలో వచ్చినట్లయితే, మునుపటి లేదా తరువాతి రోజులకు మార్చబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com