తెలుగు తరంగిణి కార్తీక వనభోజనాల ఆహ్వానం

- November 13, 2017 , by Maagulf

రాస్ అల్ ఖైమ: ప్రకృతి అందం.. హాయిగొలిపే ఆనందం..పడుచుల ముచ్చట్లు.. పిల్లల అల్లర్లు..
చక్కని విందు..మనసు మురిసే వినోదం..పరిపూర్ణమైన ఆరోగ్యం..మనసుకు ఆహ్లాదం శుభప్రద, శోభాయమయమైన కార్తీకమాస శుభసంధర్బమున "తెలుగు తరంగిణి"వారు ఏర్పాటు చేసే ఈ సామూహిక వనభోజనాలకు అందరూ ఆహ్వనితులే అని ప్రెసిడెంట్ సురేష్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com