బీహార్ ముఖ్యమంత్రిగానితీష్కుమార్
- November 10, 2015
ఈ నెల 20న బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. నితీష్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఇది మూడోసారి. నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ, ఆర్జేడీ చీఫ్ లాలుతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి 178 స్థానాలను గెలుపొందిన విషయం విదితమే.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







