100 కి.మీ. దాటిన జగన్ ప్రజా సంకల్పయాత్ర
- November 14, 2017
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర 100 కిలో మీటర్లు దాటింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఆయనకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గొడిగనూరులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్లో ఫించన్ కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. ఏపీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పాలన సాగిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష