అసెంబ్లీ, శాసనమండలిలో కొత్తగా నలుగురు విప్‌లు
- November 15, 2017
అసెంబ్లీ, శాసనమండలిలో విప్‌లను చంద్రబాబు ఖరారు చేశారు. ముమ్మర కసరత్తు తరువాత.. అసెంబ్లీలో మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇప్పటికే నలుగురు విప్‌లు ఉన్నారు. వారితో పాటు కొత్తగా సర్వేశ్వరరావు, గణబాబులకు అవకాశం కల్పించారు.. ఇక శాసనమండలిలో నలుగురు విప్‌లను నియమించారు. మండలిలో కొత్త విప్‌లుగా బుద్దా వెంకన్న, షరీఫ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, రామసుబ్బారెడ్డిల పేర్లను ఖరారు చేశారు.. ఆ జాబితాను గవర్నర్ ఆమోదం కోసం పంపారు.. ఇటీవల అసెంబ్లీ, మండలి చీఫ్ విప్‌లుగా పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవులను నియమించారు చంద్రబాబు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







