నారా రోహిత్-రేజీనా నటించిన "బాలకృష్ణుడు"కి గాత్రదానం చేస్తున్న జగపతిబాబు
- November 15, 2017
నారా రోహిత్-రేజీనా జంటగా డెబ్యూ డైరెక్టర్ పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `బాలకృష్ణుడు`. సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఆడియో ఫంక్షన్ చేసుకున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫైనాల్ చేసింది. నవంబర్ 24న "బాలకృష్ణుడు" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రానికి మ్యాన్లీ స్టార్ జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







