ఆయన హయంలో జరిగిన అభివృద్ధి అమోఘం
- November 15, 2017
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు కొత్త రికార్డ్ సృష్టించారు. ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 42 నెలలు అయింది. 2014లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు అదే శాఖ మంత్రిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు.ఆ శాఖ బాధ్యతలను ఆయన 42 నెలలుగా నిర్వహిస్తూ రికార్డు నెలకొల్పడం విశేషం. ఈ 42 నెలల్లో... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోకగజపతిరాజు బాగానే సేవలు అందించారు. అంతేకాదు ఈయన హయాంలోనే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 10వ స్థానంలో ఉన్న శాఖ 3వ స్థానానికి వచ్చింది. డెబ్భై ఏళ్లలో సాధించిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు అయితే, అశోక్ గజపతిరాజు హయంలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తుగా చెప్పవచ్చు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







