టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు
- November 16, 2017
అమరావతి: మాజీ సీఎం కిరణ్‌కుమార్ సోదరుడు కిషోర్‌కుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో కిషోర్‌కుమార్ టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీచేసి ఆయన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పీలేరు నుంచి పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!