ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిన భాగమతి
- November 16, 2017
బాహుబలి చిత్రం తో దేవసేన గా జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన అనుష్క , ప్రస్తుతం పిల్ల జెమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం లో భాగమతి సినిమాలో నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం గత కొంతకాలంగా గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటూ వస్తుంది.
ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుది దశకు రావడం తో చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు.. కానీ అదే నెలలో నాగార్జున నిర్మించిన హలో సినిమా రిలీజ్ ఉండడం తో భాగమతి ని జనవరి కి పోస్ట్ పోన్ చేసారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రీ సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని వినిపిస్తొంది. మార్చి, ఏప్రియల్ మధ్యలో సరైన డేట్ చూసి భాగమతిని విడుదల చేయాలనీ చూస్తున్నారు.. ఒకవేళ అన్ని కుదిరితే ఫిబ్రవరి 9 న థియేటర్స్ లోకి తీసుకరావాలని చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష