భూకంప వదంతులపై ఖండన
- November 16, 2017
కువైట్ : మళ్ళీ భూకంపం..పలానా చోట సంభవించనుందని కొందరు సామాజిక మాధ్యమాలలో తమ పోస్టులతో పసలేని పుకార్లకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో వాటిని నమ్మవద్దని ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ అబ్దుల్లా అల్-ఎనిజీకి చెందిన కువైట్ నేషనల్ భూకంప పర్యవేక్షణ నెట్వర్క్ ఖండించింది. ఇది రాబోయే కొద్ది రోజులలో భారీ భూకంపం ఇరాన్, ఇరాక్ మరియు అరేబియా గల్ఫ్ ప్రాంతంలో కోలుకోలేని పెద్ద దెబ్బ కొడుతుందని దీంతో పెద్ద మొత్తంలో జన నష్టం కలగడమే కాక ..పెద్ద కట్టడాలు సైతం భూకంపాల ధాటికి కూలిపోనున్నట్లు వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. ఈ పుకార్లు అసత్యమని నమ్మరాదని..అవి ఆధారాలు లేని అబద్ధాలు అని అల్-జరిదా దినపత్రిక, అల్-ఎనిజీ తెలిపాయి. భూకంపాలు కల్గెముందు వచ్చే భూకంపాన్ని అంచనా వేయడం అసాధ్యమని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఒక ప్రకటనలో పేర్కొంది.చేయబడింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







