ఒమన్ లో రెండు కొత్త ఆస్పత్రులు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- November 17, 2017
మస్కట్ : ఖసాబ్, సూయిఖ్ లో రెండు కొత్త ఆస్పత్రులు ప్రారంభించాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కొత్త ఖసాబ్ హాస్పిటల్ ప్రాజెక్టు 100,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఇందులో సుమారు 150 పడకలు ఉంటాయి. అదేవిధంగా కొత్త సూయిక్ హాస్పిటల్ మూడు అంతస్తులు కలిగి 260 పడకలు కలిగి 200,000 కంటే ఎక్కువ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. కాసాబ్ హాస్పిటల్ ఔట్ పేషెంట్ విభాగం , మూత్ర పిండాల విభాగం (కిడ్నీయూనిట్), రోజూ ఆరోగ్య తనిఖీ (డేకేర్ యూనిట్), పెద్దవారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పిల్లలకు సంబంధించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మరియు హృదయ స్పందన కేంద్రాన్ని, ఒక ఆర్థోపెడిక్ శాఖ, ఒక ప్రసూతి వార్డ్ మరియు ఆపరేటింగ్ థియేటర్లను కలిగి ఉంటుంది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ సాయిడి, ఇంటర్ కాంటినెంటల్ హోటల్ గ్రూప్ మరియు కార్రిలియన్ అల్వాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ మేనేజర్లతో కలిసి ఖాసబ్ మరియు సువాయిక్ ఆసుపత్రుల నిర్మాణం కొరకు 270 లక్షల ఒమాన్ రియళ్ళ ను బ్రిటిష్ ఎగుమతి ఏజెన్సీ హామీ ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష