పది నెలల్లో భారతీయుడు-2 కంప్లీట్.!
- November 17, 2017
తమిళ్ విజువల్ డైరెక్టర్ మనందరికీ సుపరిచితుడు శంకర్ తన సినిమాల్లో వాడే విజువల్స్ గ్రాఫిక్స్ మరో ప్రపంచాన్ని తలపిస్తాయి. మరోవైపు తెలుగు దర్శకులు క్రిష్ వంటి దర్శకులు 'జిపిఎస్ కే' వంటి చరిత్రత్మకామైన విజువల్ వండర్ సినిమాని కేవలం 79 రోజుల్లో పూర్తి చేస్తే 'బహుబాలి' వంటి విజువల్ వండర్ వెండి తెర మీద చెక్కడానికి జక్కన్న రెండు పార్ట్ లకు ఐదేళ్ళు సమయం తిసుకున్నాడు.
టాలీవుడ్ కి చెందిన జినియాస్ దర్శకుడు సుకుమార్ కూడా ఈ కోవకు చెందినవాడే. వీరి చిత్రాలు చెప్పిన సమయానికి వస్తాయో రావో ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. ఇటువంటి దర్సకులలో ముందు వరసుసల్లో శంకర్ ఉంటాడు. తన ప్రతి చిత్రానికి కనీసం రెండళ్ళు సమయాన్ని తీసుకుంటాడు. తను గతం లో తీసిన '3 ఇడియట్స్'రీమేక్ చిత్రానికి తీసుకున్న సమయం రెండళ్ళు.
తన ప్రస్తుత చిత్రమైన '2 .0'ని జనవరి నుండి ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేయడంతో ఈ చిత్రానికి 3 సంవత్శరాల సమయం తిసుకున్నట్టు అవుతుంది.ఇటువంటి దర్శకుడు కమల్ తో భారతీయుడు 2 చిత్రాన్ని కేవలం 10 నెల లో చిత్రాన్ని పూర్తి చేస్తానని అంటున్నాడు.
ఎందుకంటే కమల్ తను రాజకీయాలలో రాబోతున్నట్లు ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు.దానికి గాను 2019 సార్వత్రిక ఎన్నికలు రాక ముందే ఈ సినిమాని పూర్తి చేయలి అన్ని కమల్ భావిస్తున్నాడట. మరి శంకర్ భారతీయుడు 2 చిత్రాన్ని ఎప్పటికి అవగొడతాడో చూడాలి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు