శంషాబాద్ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ
- November 17, 2017
ట్రంప్ కూతురు హైదరాబాద్ రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ టైట్ చేశారు. పది రోజుల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు పెంచేశారు. సిటీ పోలీసులతో పాటు ఆక్టోపస్, CISF బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులు నగరానికి చేరుకొని ఇవాంకా పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.
ఈ నెల 28 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హాజరవుతున్నారు. 27 రాత్రికి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇవాంకా టూర్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బలగాలు, డాగ్ స్క్వాడ్లతో సోదాలు ముమ్మరం చేశారు. విమానాశ్రయంలో అణువణువూ తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









