స్నేహం కోసం డబ్బు తీసుకోకుండా చేసిన సినిమా
- November 17, 2017
మహేష్ ఉప్పటూరి దర్శకత్వంలో శివబాలాజీ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం "స్నేహమేరా జీవితం". ఈరోజు(నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, గురువారం మీడియా మిత్రుల కోసం ఈ సినిమా స్పెషల్ షోని వేశారు. సినిమా చూసిన మీడియా మిత్రులు శివ బాలాజీ, రాజీవ్ కనకాల నటనను మెచ్చుకొన్నారు. ఈ సందర్భంగా శివ బాలాజీ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.
ఈ సినిమా కోసం రాజీవ్ కనకాల పైసా పారితోషికం తీసుకోలేదట. కేవలం స్నేహం కోసమే ఆయన నటించారు. ఇక, తన సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మద్దతు తెలపడం ఆనందంగా ఉంది. తనని పవన్ తమ్ముడిగా చూసుకొంటున్నారు.. అందుకు కృతజ్ణ్నుడిని అన్నారు. ఈ వారం థియేటర్స్ వస్తున్న చిన్న సినిమాలో శివ బాలాజీ సినిమాకు కాస్తో కూస్తో క్రేజ్ ఉందని చెప్పాలి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







