సెన్సార్ పూర్తి చేసుకున్న 'హెచ్‌బిడి'

- November 17, 2017 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న 'హెచ్‌బిడి'

ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తోంది హెచ్ బి డి( హ్యాకెడ్ బై డెవిల్). నూతన దర్శకుడు కృష్ణకార్తిక్ పక్కా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. లాగిన్ మీడియా బ్యానర్‌లో  నిర్మాత వై. ఉదయ్ కుమార్ గౌడ్ ఈ సినిమాను రూపొందించారు. మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com