నేటి నుండి 15 రోజుల పాటు కింగ్ ఫైసల్ జాతీయ రహదారిలో ఈస్ట్ బౌండ్ మార్గం మూసివేత

- November 17, 2017 , by Maagulf
నేటి నుండి 15 రోజుల పాటు కింగ్ ఫైసల్ జాతీయ రహదారిలో ఈస్ట్ బౌండ్ మార్గం మూసివేత

మనామ:ఈ రోజు ( నవంబర్ 18 ) నుండి ముహారక్ కు  దారితీసే కింగ్ ఫైసల్ హైవే ఈస్ట్ బౌండ్ మార్గంలో ట్రాఫిక్ ను 15 రోజులపాటు నిలిపివేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మూసివేత వారాంతాల్లో మినహా ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుండి మరుసటి ఉదయం 5 గంటల వరకు ఈ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించారు. అయితే , శుక్రవారాలలో ఈ మార్గం మూసివేత ఉదయం 5 గంటల నుండి  మధ్యాహ్నం 12 గంటల వరకు  సమర్థవంతంగా అమలుచేయబడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com