ఒమన్ ప్రాంతాల్లో వర్షపాతం...జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి సూచించిన పిఎసిడిఎ భద్రతా సలహాదారు
- November 17, 2017
మస్కట్:ఒమాన్ లోని వివిధ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసినందున రోడ్లు, లోయలు ఉన్న ప్రాంతాలలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలనీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్సుస్ (పిఏసిడిఏ) ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది. ఖసాబ్ లో ఒక నివాసి మాట్లాడుతూ పర్వతాలలో భారీ వర్షం కురవడంతో లోయలు వరద నీటితో నిండిపోయినట్లు తెలిపారు." కనీసం 30 నిమిషాల పాటు పెద్ వర్షం పడింది," అని ఒక నివాసి ఎం.బి. వేణుక్ కుటెన్ చెప్పారు. సోహార్ లో సైతం వర్షపాతం నమోదయింది, అక్కడ ఉన్న ఒక రహదారి భాగం దెబ్బతింది.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







