ఐదేళ్ళ భారత చిన్నారి అబుదాబీలో మృతి
- November 18, 2017
అబుదాబీలో ఐదేళ్ళ భారత చిన్నారి తీవ్రమైన జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. రయీసా అనే ఐదేళ్ళ బాలిక, అబుదాబీలోని మోడల్ స్కూల్లో కిండర్గార్టెన్ సెక్షన్లో విద్యాభ్యాసం చేస్తోంది. తల్లిదండ్రులకు ఆమె ఒకే ఒక్క కుమార్తె. కేరళలోని మలప్పురంకి చెందిన కుటుంబం, తమ బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతురాలి తండ్రి రఫి, బనియాస్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్యాపిటల్లో నివసిస్తున్నవారు అనేక అనారోగ్యాల బారినపడుతున్నారు. చిన్నారి రయీసా వారం రోజులపాటు జ్వరంతో బాధపడి, చివరికి మృత్యువాత పడింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష