గోపీచంద్ 25వ చిత్రం షురూ.!
- November 18, 2017
ప్రముఖ నటుడు గోపీచంద్ 25వచిత్రం మొదలైంది. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి కె.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌కి జోడీగా మెహరీన్ నటిస్తోంది. కె.కె రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది'గౌతమ్‌నంద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ త్వరలో'ఆక్సిజన్' చిత్రంతో రాబోతున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









