కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుదల
- November 19, 2017
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణీకుల రాకపోకలు అక్టోబర్ నెలలో 26 శాతం పెరిగింది. 2015 లో ఇదే నెలలో 8 లక్షల 40 వేల మందితో పోలిస్తే మరో లక్ష అధికంగా పెరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పేర్కొంది. గత ఏడాది 2016 అక్టోబర్ నెలలో వేరే ప్రాంతాల 475,800 మంది వచ్చిన ప్రయాణీకులు కాగా అక్టోబర్ లో 559,900 మందికి చేరుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్లో ప్రయాణికులు 2016 నాటికి 382,300 మందితో పోల్చుకుంటే 2017 అక్టోబర్లో 499,400 మంది ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వచ్చీరాని అబ్దుల్లా అల్-రాహిని పేర్కొన్నారు. ఈ సదుపాయంలో పనిచేస్తున్న విమానాల సంఖ్య 8,550 తో పోలిస్తే 9,355 కు చేరుకుందని అయన తెలిపారు..
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష