మహేష్ - గోపిచంద్ వైరం
- November 19, 2017ఇటీవల చాలామంది హీరోలు కథ బాగుండాలే కానీ విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే జగపతి బాబు , శ్రీకాంత్ వంటి హీరోలు విలన్స్ గా సినిమాలు చేస్తుంటే..తాజాగా హీరో గోపీచంద్ సైతం మరోసారి విలన్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వినికిడి. జయం , నిజం చిత్రాల్లో విలన్ గా ఆకట్టుకున్న ఈయన మరోసారి మహేష్ తో ఫైట్ చేయడానికి సిద్ధం అయ్యినట్లు సమాచారం.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందో తెలియదు కానీ ఈ మూవీ లో గోపీచంద్ విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోపి కెరియర్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల విలన్ గా అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు