సిటీ సెంటర్ మస్కట్‌లో 35 మిలియన్ ఒమనీ రియళ్ళ విస్తరణ పనులు పూర్తి
- November 12, 2015
మస్కట్ లోని ప్రముఖ సిటీ సెంటర్ మస్కట్‌లో, 35 మిలియన్ ఒమనీ రియళ్ళ తో చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దేశంలోనే అతి పెద్దదైన రిటైల్ మాల్ కు ఈ విస్తరణ వలన - మొట్టమొదటిసారిగా ఒమాన్ లో లభ్యం కానున్న 12 ఫాషన్, లైఫ్ స్టైల్ మరియు ఆహార పానీయాల బ్రాండ్ లతోపాటు మొత్తం 60 కొత్త షాపింగ్ స్టోర్లు, 10,000 చదరపు కిలోమీటర్లు అదనంగా లభించింది. అంతేకాకుండా ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా 700 అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు మాల్ సిబ్బంది తెలియజేసారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







