సిటీ సెంటర్ మస్కట్లో 35 మిలియన్ ఒమనీ రియళ్ళ విస్తరణ పనులు పూర్తి

- November 12, 2015 , by Maagulf
సిటీ సెంటర్ మస్కట్లో 35 మిలియన్ ఒమనీ రియళ్ళ విస్తరణ పనులు పూర్తి

మస్కట్ లోని ప్రముఖ సిటీ సెంటర్ మస్కట్లో, 35 మిలియన్ ఒమనీ రియళ్ళ తో చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దేశంలోనే అతి పెద్దదైన రిటైల్ మాల్ కు  ఈ విస్తరణ వలన - మొట్టమొదటిసారిగా ఒమాన్ లో లభ్యం కానున్న 12 ఫాషన్,  లైఫ్ స్టైల్ మరియు ఆహార పానీయాల బ్రాండ్ లతోపాటు మొత్తం 60 కొత్త షాపింగ్ స్టోర్లు, 10,000 చదరపు కిలోమీటర్లు అదనంగా లభించింది. అంతేకాకుండా ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా 700 అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు మాల్ సిబ్బంది తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com