తెలంగాణలో ఇంటర్ వరకు తెలుగుభాష తప్పనిసరి!

- November 21, 2017 , by Maagulf
తెలంగాణలో ఇంటర్ వరకు తెలుగుభాష తప్పనిసరి!

వచ్చే ఏడాది నుంచి తెలుగుభాషను ఇంటర్ వరకు పాఠ్యాంశంగా చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. తెలుగు తప్పనిసరిపై ఉపసంఘం సభ్యులు, అధికారులతో సచివాలయంలో కడియం సమీక్ష నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com