బహ్రెయిన్ లో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం

- November 21, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం

మనామా : సామాజిక భాగస్వామ్య అమలులో రహదారి ట్రాఫిక్ బాధితుల సంస్మరణ మరియు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ల సంయుక్త సహకారంతో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం మంగళవారం జరిగింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ రోడ్డు ప్రమాదాలు మరియు రహదారి భద్రతపై కిండర్ గార్టెన్స్ ,నర్సరీల గురించి మేనేజర్లకు అవగాహన కల్పించే దిశలో ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది. పిల్లల తప్పు ప్రవర్తనపై అవగాహన పెంచుకోవడానికి ఒక ఆసక్తికరమైన విద్యా పద్ధతిని సైతం ఈ ప్రచారంలో    పరిచయం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com