బహ్రెయిన్ లో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం
- November 21, 2017
మనామా : సామాజిక భాగస్వామ్య అమలులో రహదారి ట్రాఫిక్ బాధితుల సంస్మరణ మరియు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ల సంయుక్త సహకారంతో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం మంగళవారం జరిగింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ రోడ్డు ప్రమాదాలు మరియు రహదారి భద్రతపై కిండర్ గార్టెన్స్ ,నర్సరీల గురించి మేనేజర్లకు అవగాహన కల్పించే దిశలో ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది. పిల్లల తప్పు ప్రవర్తనపై అవగాహన పెంచుకోవడానికి ఒక ఆసక్తికరమైన విద్యా పద్ధతిని సైతం ఈ ప్రచారంలో పరిచయం చేసింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







