హీరో కళ్యాణ్‌రామ్ సర్‌ప్రైజ్
- November 23, 2017
డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్, తమన్నా హీరోహీరోయిన్లుగా, క్యూబ్ సినిమాస్ రూపకర్త జయేంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ 15వ చిత్రంగా పిలుచుకుంటున్నారు.
మొదటి షెడ్యూల్‌లో ఓ రొమాంటిక్ సాంగ్‌ని కళ్యాణ్‌రామ్, తమన్నాల మధ్య చిత్రీకరించినట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. ఈ సాంగ్‌కి సంబంధించిన ఓ స్టిల్‌ని విడుదల చేసి నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటని బృంద మాస్టార్ కంపోజ్ చేయగా, మ్యాజికల్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ అద్భుతంగా చిత్రీకరించినట్లుగా ఈ స్టిల్ చెప్పేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ డిశంబర్‌లో మొదలై ఏకధాటిగా జనవరి చివరి వరకు జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









