అమర వీరుని అంతిమ సంస్కార ప్రార్ధనలో కతార్ ఎమిర్
- November 13, 2015
సహోదర అరబ్ దేశమైన యెమన్ లో 'రీస్టోరింగ్ హోప్' ఆపరేషన్ లో భాగంగా విధులను నిర్వహిస్తూ అసువులు బాసిన కతార్ సైనికుడు - మొహమ్మద్ హమీద్ సులేమాన్ అంతిమ సంస్కార ప్రార్ధనలో హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని పాల్గొన్నారు. ఈ గురువారం, అంటే 12.11.15 న మెసైమీర్ శ్మశానం లో జరిగిన ఖనన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఎమిర్ వారు పాల్గొని, వారికి తమ హృదయ సానుభూతి తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







