హైదరాబాద్ లో నేటి నుంచి మెట్రో స్మార్ట్‌కార్డు విక్రయాలు
- November 25, 2017
హైదరాబాద్: నేటి నుంచి మెట్రో రైలుకు సంబంధించిన స్మార్ట్ కార్డుల విక్రయం జరగనుంది. నాలుగు స్టేషన్లలో ఈ స్మార్ట్ కార్డులను విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మియాపూర్, ఎస్ఆర్ నగర్, తార్నాక, నాగోల్ స్టేషన్లలో ఈ కార్డులను విక్రయించనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ స్మార్ట్ కార్డులను విక్రయిస్తారు. కాగా... ఈ స్మార్ట్ కార్డు ద్వారా టికెట్ చార్జీల్లో 5 శాతం డిస్కౌంట్ లభించనుండగా భవిష్యత్‌లో ఈ కార్డు ద్వారా 16 రకాల సేవలు లభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో







