బాక్సింగ్ యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

- November 26, 2017 , by Maagulf
బాక్సింగ్ యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

ఉమెన్స్ యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. 48 కిలోల విభాగంలో నీతూ కజకిస్థాన్ బాక్సర్‌పై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com