దుబాయ్ లో ఎడ్యుకేషన్ ఫెయిర్

- November 26, 2017 , by Maagulf
దుబాయ్ లో ఎడ్యుకేషన్ ఫెయిర్

భారత ప్రభుత్వ మానవ వనరులశాఖ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ EDCIL INDIA LIMITED, Govt of India Enterprize ఈ నెల November 24, 25 తేదీలలో ఉన్నత విద్యకు సంబంధించి ఎక్షిబిషన్ నిర్వహించబడినది. ఈ ఎక్సిబిషన్ ను కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా Mr.Vipul 24 వ తారీఖు ఉదయం ప్రారంభించారు. ఈ ఎక్సిబిషన్ కు 14 NAAC ‘A’ గ్రేడ్ ఇనిస్టిట్యూషన్స్ భారతదేశం నుండి వచ్చి పాలు పంచుకున్నారు. ఆంద్ర రాష్ట్రం నుండి 1) గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ, రాజమండ్రి 2) ఆదిత్య గ్రూప్ అఫ్ ఇనిస్టిట్యూషన్స్, కాకినాడ మరియు 3) SRKR ఇంజనీరింగ్ కాలేజీ, భీమవరం మొదలగు కాలేజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఎక్సిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం NRI / PIO students కు ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం మరియు స్కాలర్షిప్ ల వివరాలు అందించడం అని కార్య నిర్వాహకులు షేక్ సులేమాన్ మాగల్ఫ్ కు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com