వెంకీ లుక్ అదుర్స్..ఇంతకీ ఏం ప్రాజెక్ట్?
- November 26, 2017
'గురు' తర్వాత ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు విక్టరీ వెంకటేష్. తమ అభిమాన హీరో కొత్త ప్రాజెక్ట్‌తో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాడాని వెయిట్ చేస్తున్నారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్. తేజ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడని, బర్త్‌డే రోజు పూజా కార్యక్రమాలు మొదలై సమ్మర్‌కి రిలీజ్ కావచ్చని అంటున్నారు.
ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. వెంకటేష్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. వాటిని చూసిన చాలామంది.. ప్రాజెక్ట్ ఏంటి? డైరెక్టర్ ఎవరు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ అసలు మేటరేంటంటే.. వెంకీ ఓ యాడ్ చేస్తున్నాడు.. అందులోవి ఈ పిక్స్.

తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







