శ్రీదేవికి తన అభిమాని అందించిన కానుక
- November 26, 2017
అలనాటి నటి శ్రీదేవికి దేశవ్యాప్తంగానేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐదుపదుల వయసొచ్చినా జస్ట్ థర్టీ మారిదిగానే కనిపిస్తుంది.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అలాంటి అతిలోకసుందరి సింగపూర్‌లోని ఓ రెస్టారెంటులో ఏడాది పొడవునా ఆమె బొమ్మ అలరిస్తుంటుంది. శ్రీదేవి అంటూ అమితంగా ఇష్టపడే ఆ షాపు ఓనర్ ఆమె బొమ్మని తయారుచేసి తన రెస్టారెంటులో ఏర్పాటు చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులో ఆమె ఎలావుండేదో అలా ఊహించి తయారు చేశాడట.
ఈ విషయంపై శ్రీదేవి మాట్లాడుతూ, తనకు మాటలు రావడం లేదని, యాభై ఏళ్లుగా అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని తెలిపింది. ఆమె భర్త బోనీకపూర్ స్పందిస్తూ.. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా శ్రీదేవికి ఎంతోమంది ఫ్యాన్స్ వున్నారని, ఆమెకి స్టార్‌డమ్ ఉందని చెప్పడానికి ఇదో స్మాల్ ఇగ్జాంఫుల్ అని అన్నాడు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







