రెహ్మాన్ గానానికి పరవశించిన భాగ్యనగరం
- November 26, 2017
రాయదుర్గం: 'జయహో.. జయహో..' 'వూర్వశీ.. వూర్వశీ..' 'ముస్తఫా.. ముస్తఫా' వంటి పాటల ఝరిలో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. 'హైదరాబాద్ టాకీస్' ఆధ్వర్యంలో 'ఎంకోర్' అనే పేరుతో ఆదివారం రాత్రి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి ఉల్లాసంగా సాగింది. ఆయన పాటలతో యువత సంగీత డోలికల్లో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వర్ధమాన సినీగాయకులుగా ప్రేక్షలుగా హాజరై ఆయన పాటలను ఆస్వాదించారు. ఆఖరులో ప్రేక్షకులంతా సెల్ఫోన్ లైట్లు వేసి స్ఫూర్తి అందించాలని రెహ్మాన్ కోరడంతో స్టేడియం సెల్ఫోన్లైట్లతో వెలిగి పోయింది. కార్యక్రమానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, సినీనటులు అల్లరి నరేష్, సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







