గుజరాత్లో నేటి నుంచి మోడీ ఎన్నికల ప్రచారం
- November 26, 2017
గుజరాత్: ఈ రోజు నుంచి గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు సౌరాష్ట్రలో 4 చోట్ల, ఎల్లుండి దక్షిణ గుజరాత్లో మరో నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి సభకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







