విశ్వసుందరిగా మిస్ సౌత్ ఆఫ్రికా
- November 26, 2017
విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా బ్యూటీ డెమి లేహ్ నెల్ పీటర్స్ ఎంపికైంది. ఫైనల్‌కి 13 మంది ముద్దుగుమ్మలు చేరారు. అమెరికా లోని లాస్ వేగాస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో మిగతావాళ్ల నుంచి డెమికి గట్టిపోటీ ఎదురైనప్పటికీ చివరకు విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. 22 ఏళ్ల సౌతాఫ్రికా సుందరి.. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఫినిష్ చేసింది.
1978లో దక్షిణాఫ్రికా విశ్వసుందరి కిరీటం రాగా, నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు వచ్చింది. కొలంబియా అమ్మాయి లారా గొంజాలెజ్ ఫస్ట్ రన్నరప్ కాగా, జమైకాకు చెందిన డెవీనా బెన్నెత్ సెకండ్ రన్నరప్. ఈ కాంటెస్ట్‌లో వివిధ దేశాలకు చెందిన మొత్తం 92 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు. ఇక భారత్ తరపున శ్రద్ధ శశిధర్ 10వ ప్లేస్‌లో నిలిచింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష