ఆపదలో ఆదుకున్న 'మనం సైతం'
- November 26, 2017
కాదంబరి కిరణ్ గారు మనం సైతం కాదంబరి గ్రూప్ ద్వారా ఎంతో మంది పేదలకి సహాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. మనం బతకడమే కాదు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేదే ఆయన తత్వం.పేదవాళ్లకు ఎంతోకొంత సహాయం చేయాలనేదే ఆయన మనస్తత్వం. 1986లో టీవీ రంగంలో అడుగుపెట్టాను.
దర్శకుడిగా, నిర్మాతగా 'లవ్ ఆల్ ఫస్ట్ సైట్' అనే టెలీఫిలిం తీశాను. అది హిట్ అవడంతో టీవీ రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేశాను. 'కోడలా కోడలా కొడుకు పెళ్లామా', 'కస్తూరి' సీరియళ్లతో పాటు టీవీ ప్రోగ్రామ్స్ చేశారు. సినీ రంగంతో పాటు సమాజంలోని అసహాయులకు ఆసరాగా నిలవాలన్నదే ఆయన ఆశయం. ఆ దిశగా తనవంతు కృషి చేస్తున్నారు. సినీ కార్మికులు, సమాజంలోని పేదలను చూసి చలించిపోయాను.
వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం 'మనం సైతం' గ్రూప్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో కాదంబరి చేస్తున్న కృషికి, సేవలకు ఇండస్ట్రీ పెద్దలకు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు. అంతే కాదు సమాజంలో ఇలాంటి వాళ్లు తక్కువ ఉంటారని..అలాంటి వారికు తమ వంతు సహాయసహకారాలు అందిస్తే మరిన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టిన వాళ్లమవుతామని పలువురు ఇండస్ట్రీ పెద్దలు అన్నారు.
ఇండస్ట్రీలో ప్రోడక్షన్ ఆసిస్టెంట్ పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కూతురు నీలా బాగ్యలక్ష్మి ఫిట్ట్స్ తో బాధపడుతున్నారు. ఆ అమ్మాయి ఆపరేషన్ చేయడానికి 1/12 న ఆపరేషన్ ఉండగా..'మనం సైతం' ద్వారా రూ.25,000 లు అందించారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ కుమార్, వల్లభనేని అనిల్, వినోదబాల, చిల్లార వేణు, రవిలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







