హైదరాబాద్ కు చేరుకున్న ముకేశ్ అంబానీ
- November 27, 2017
హైదరాబాద్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు హెచ్ఐసీసీలో జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు. అమెరికా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఈఎస్ లో ప్రపంచదేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు పాల్గొననున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా జీఈఎస్ కొనసాగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







