బహ్రైన్ కొత్త పధక రచన

- November 13, 2015 , by Maagulf
బహ్రైన్ కొత్త పధక రచన

బహ్రైన్ అధినేత, ప్రధాన మంత్రి - ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పార్లమెంటు సభ్యులతో జరిపిన ఒక ప్రత్యేక సమావేశంలో, తగ్గుతున్న ఇంధన వనరుల ఆదాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఒక కొత్త వ్యూహ రచన చేశారు. ఈ నిర్మాణ నమూనాలో ప్రభుత్వ వ్యయాలను క్రమబద్ధీకరించి, ఇంధనేతర ఆదాయ మార్గాలను అభివృద్ధి పరచడం, మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ విభాగాల సంలీనం, పరిమాణాన్ని తగ్గించడం వంటి చర్యలను గూర్చి చర్చించారు. పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేప్రాధాన్య  అంశాలకు అత్యంత ప్రాముఖ్యత ఈయబడుతుందని చెబుతూ, ప్రభుత్వ వనరులతో నిర్మాణంలో ఉన్న 38,000 యూనిట్ల గృహ నిర్మాణ ప్రాజెక్టును ఎమిర్ ఉదహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com