జీఈఎస్ ఎగ్జిబిషన్‌ను తిలకించిన మోడీ, ఇవాంక
- November 28, 2017హైదరాబాద్ : కాసేపట్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభం కానుంది. భాగ్యనగరం ఇందుకు వేదికగా కావడంతో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. అయితే, జీఈఎస్ సదస్సు సందర్భంగా హెచ్ఐసీసీలో పలువురు పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోడీ, ఇవాంక ట్రంప్ తిలకించారు. వారి వెంట సీఎం కేసీఆర్ ఉన్నారు. అయితే, అంతకు ముందు హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళాకృతులు తెగ ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష