మద్యం తాగి, రోడ్డుపై యూరినేషన్ చేసినందుకు డిపోర్టేషన్
- November 28, 2017
అబుదాబీ: మద్యం సేవించి, రోడ్డుపై యూరినేషన్ చేసినందుకుగాను ఓ వ్యక్తికి అబుదాబీ న్యాయస్థానం డిపోర్టేషన్ శిక్ష విధించింది. నార్తరన్ ఎమిరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మూత్ర విసర్జన చేసిన సమయంలో ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు విచారణలో నిర్ధారించారు. అక్రమంగా ఆల్కహాలఠ్ సేవించడం, అలాగే పబ్లిక్‌లో యూరినేషన్ చేయడం వంటి నేరాలకుగాను న్యాయస్థానం డిపోర్టేషన్‌ని విధించింది. ఆర్టికల్ 121 పీనల్ కోడ్ ప్రకారం జైలు శిక్షతోపాటుగా దేశ బహిష్కరణ శిక్ష కూడా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష