ఇంటర్నెట్‌ ఫేర్స్‌: బహ్రెయిన్‌ 3వ చీపెస్ట్‌ కంట్రీ

- November 28, 2017 , by Maagulf
ఇంటర్నెట్‌ ఫేర్స్‌: బహ్రెయిన్‌ 3వ చీపెస్ట్‌ కంట్రీ

మనామా: జిసిసి దేశాల్లో బహ్రెయిన్‌కి ఇంటర్నెట్‌ ఫేర్స్‌ విభాగంలో మూడవ చీపెస్ట్‌ కంట్రీగా ప్రత్యేకమైన గౌరవం దక్కింది. బిడిఆర్‌సి కాంటినెంటల్‌, కేబుల్‌ కో యుకె ఈ విభాగంలో బహ్రెయిన్‌కి మూడో స్థానం కట్టబెట్టింది. 3,351 ఇండివిడ్యువల్‌ ప్యాకేజీలను పరిశీలించి, ఈ ఎంపికలు చేపట్టారు. బహ్రెయిన్‌ యావరేజ్‌ ప్యాకేజీ ప్రైస్‌ 104.93 డాలర్లుగా ఉంటే, కువైట్‌ 55.3గా ఉంది. కువైట్‌కి మొదటి స్థానం లభించింది. రెండో స్థానం దక్కించుకున్న సౌదీ అరేబియా 84.03 డాలర్లతో ఆ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇరాన్‌ 5.37 డాలర్లతో తొలి స్థానంలో నిలిచింది. బుక్రినా ఫాసో ఈ విభాగంలో మోస్ట్‌ ఎక్స్‌పెన్సివ్‌ అనిపించుకుంది. అక్కడ యావరేజ్‌ ప్రైస్‌ 954.4 డాలర్లు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com