నిరుద్యోగ యువతకు కార్లను పంపిణీ చేసిన ఏపీ సీఎం
- November 29, 2017
కాపు కార్పొరేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎపీ సీఎం చంద్రబాబు కార్లను పంపిణీ చేశారు.1కోటి 20 లక్షల విలువ చేసే 16కార్లను16 మంది నిరుద్యోగయువకులకు అందించారు. సీఎం చంద్రబాబు.. కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరిన్ని నిధులు ఖర్చుపెట్టి ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు.
తాజా వార్తలు
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!







